ప్రేమలో పడ్డవారికి
ప్రపంచమంతా
ప్రేయసి/ప్రియుడి గానే
కనిపిస్తుంది అని విన్నా!
నిర్వచించలేని అనుభూతి అని నమ్మా!
అందుకే నేను కూడా
ప్రేమించడం మొదలుపెట్టా
ఆనందాన్ని!
ఇప్పుడు నా ప్రపంచమంతా
ఆనందమే!!
Advertisement
Filed under: Uncategorized